గన్నవరం ఎయిర్‌పోర్టుకు గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్

* గవర్నర్ బిశ్వభూషణ్‌కు వీడ్కోలు పలకనున్న జగన్

Update: 2023-02-22 04:22 GMT

గన్నవరం ఎయిర్‌పోర్టుకు గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్

Gannavaram Airport: కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో పాటు సీఎం జగన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్‌కు సీఎం వీడ్కోలు పలకనున్నారు.

Tags:    

Similar News