Vijayawada: విజయవాడ విజయ్ టాకీస్ వద్ద రోడ్డుపై జారిపడ్డ బైక్

Vijayawada: తగలబడుతున్న బైక్‌ను రోడ్డుపై వదిలివెళ్లిన వ్యక్తి

Update: 2023-04-26 05:11 GMT

Vijayawada: విజయవాడ విజయ్ టాకీస్ వద్ద రోడ్డుపై జారిపడ్డ బైక్

Vijayawada: విజయవాడ ఏలూరు రోడ్డులో విజయ్ టాకీస్ వద్ద ఓ బైక్ స్కిడ్ అయి రోడ్డుపై పడింది. రోడ్డు రాపిడికి పూర్తిగా బైక్ దగ్ధమైంది. తగలపడుతున్న బైక్‌ను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు బైక్ పై ఉన్న వ్యక్తి. ప్రమాదం జరిగినా.. ఫిర్యాదు చేయకుండా బైక్ పై ఉన్న వ్యక్తి ఎందుకు వెళ్లారని పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి బాధితుడు గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News