అనకాపల్లి జిల్లాలో మరోసారి బెంగాల్ టైగర్ కలకలం..!
* మూలపేట కొండల్లో బెంగాల్ టైగర్ ఉందని అంచనా.. బెంగాల్ టైగర్ అడుగులు గుర్తించిన అటవీశాఖ అధికారులు
అనకాపల్లి జిల్లాలో మరోసారి బెంగాల్ టైగర్ కలకలం
Bengal Tiger: అనకాపల్లి జిల్లాలో మరోసారి బెంగాల్ టైగర్ కలకలం రేపుతోంది. మూలపేట కొండల్లో మేకల మందపై పంజా విసిరింది. 20 జీవాలను చంపేసింది. మూలపేట కొండల్లో బెంగాల్ టైగర్ ఉందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బెంగాల్ టైగర్ అడుగులు గుర్తించిన అటవీశాఖ అధికారులు స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు అటవీప్రాంతం పరిధిలో ఉంటున్న స్థానిక జనం భయంతో వణికిపోతున్నారు.