Bahuda Bridge: ఇచ్ఛాపురంలో కుప్పకూలిన బహుదానది బ్రిడ్జి
Bahuda Bridge: బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయిన లారీ
Bahuda Bridge: ఇచ్ఛాపురంలో కుప్పకూలిన బహుదానది బ్రిడ్జి
Bahuda Bridge: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బహుదానదిపై ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో బ్రిడ్జిపై నుంచి వెళుతున్న లారీ నదిలో పడిపోయింది. బ్రిడ్జి కూలడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో నిర్మించారు.