Avinash Reddy: తన తల్లి అనారోగ్యం దృష్ట్యా.. విచారణకు రాలేను సీబీఐకి అవినాష్‌ రెడ్డి లేఖ

Avinash Reddy: ఈనెల 27 తర్వాత విచారణకు అందుబాటులో ఉంటానన్న అవినాష్‌

Update: 2023-05-22 08:32 GMT

Avinash Reddy: తన తల్లి అనారోగ్యం దృష్ట్యా.. విచారణకు రాలేను సీబీఐకి అవినాష్‌ రెడ్డి లేఖ

Avinash Reddy: సీబీఐకి ఎంపీ అవినాష్‌రెడ్డి మరో లేఖ రాశారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం చెప్పారు ఎంపీ అవినాష్‌. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా ఈ నెల 27 వరకు.. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈనెల 27 తర్వాత విచారణకు అందుబాటులో ఉంటానని.. సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ విచారణలో ఉన్నందున.. తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో కోరారు అవినాష్‌రెడ్డి.

Tags:    

Similar News