Atchannaidu: వైసీపీకి బుద్ధి చెప్పేలా విజయం సాధించాం

Atchannaidu: వైసీపీ పతనం ఆరంభమైంది

Update: 2023-03-24 02:12 GMT

Atchannaidu: వైసీపీకి బుద్ధి చెప్పేలా విజయం సాధించాం

Atchannaidu: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం పట్ల పార్టీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ పతనం ఆరంభమైందని అన్నారు. 23 ఓట్లతో విజయం సాధించినా.. ప్రకటనలో జాప్యం చేశారని మండిపడ్డారు.

Tags:    

Similar News