Perni Nani: వంద ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్టూడియోకు ఏర్పాట్లు చేస్తున్నాం

Perni Nani: ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కృషి చేయాలి

Update: 2023-02-03 11:19 GMT

Perni Nani: వంద ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్టూడియోకు ఏర్పాట్లు చేస్తున్నాం

Perni Nani: లాభాపేక్ష లేకుండా సీఎం జగన్‌ కోసం పనిచేసే వ్యక్తి పోసాని కృష్ణ మురళి అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. సీఎం జగన్‌కు పోసాని ఏకలవ్య అభిమాని అని కొనియాడారు. తెలుగు సినిమా పరిశ్రమను విశాఖకు తీసుకొచ్చేలా సీఎం అడుగులు వేస్తున్నారని 100 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్టూడియో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సందేశాత్మక చిత్రాలు వచ్చేలా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కృషి చేయాలని పేర్ని నాని కోరారు.

Tags:    

Similar News