చిత్తూరు జిల్లాలో కోవాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

* జిల్లాలో మూడు ప్రాంతాలలో కోవాక్సిన్ పంపిణీ * తిరుపతిలో డ్రై రన్ నిర్వహించిన అధికారులు

Update: 2021-01-02 08:00 GMT

చిత్తూరు జిల్లాలో కోవాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు షురూ చేశారు. జిల్లాలోని మూడు ప్రాంతాలలో ఈ పంపిణీ జరుగనుంది. అందులో భాగంగా ఏర్పాట్లపై డ్రై రన్ నిర్వహించారు. తిరుపతి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు.

Full View


Tags:    

Similar News