Army Jawan Sai Teja: మధ్యాహ్నం లాన్స్‌నాయక్‌ సాయితేజ అంత్యక్రియలు

Army Jawan Sai Teja: దాదాపు 30కిలోమీటర్ల మేర సాగనున్న అంతిమయాత్ర...

Update: 2021-12-12 03:45 GMT

Army Jawan Sai Teja: మధ్యాహ్నం లాన్స్‌నాయక్‌ సాయితేజ అంత్యక్రియలు

Army Jawan Sai Teja: ఇవాళ మధ్యాహ్నం లాన్స్‌నాయక్‌ సాయితేజ అంత్యక్రియలు జరగనున్నాయి. కాసేపట్లో స్వగ్రామం ఎగువరేగడకు సాయితేజ భౌతికకాయం చేరుకోనుంది. మదనపల్లి నుంచి ఎగువరేగడ వరకు అంతిమయాత్ర సాగనుంది. దాదాపు 30 కిలోమీటర్లు మేర అంతిమయాత్ర నిర్వహించనున్నారు.

ఇప్పటికే కర్ణాటక - ఏపీ బార్డర్‌కు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ప్రజల సందర్శనానంతరం ఎగువరేగడలో సాయితేజ అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

Tags:    

Similar News