Gowtham Reddy: ఏపీ ఎస్‌‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ గౌతమ్‌రెడ్డి హాట్‌ కామెంట్స్

Gowtham Reddy: టెరాసాఫ్ట్‌ అనేది బోగస్‌ కంపెనీ -గౌతమ్‌రెడ్డి

Update: 2021-09-11 05:28 GMT

గౌతమ్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Gowtham Reddy: ఏపీ ఎస్‌‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ గౌతమ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టెరాసాఫ్ట్‌ అనేది ఒక బోగస్‌ కంపెనీ అని, 15కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందని విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌లో జరిగిన అన్ని అక్రమాలపై సీఐడీ విచారణ కొనసాగుతోందన్న ఆయన.. అప్పటి అధికారులను సీఐడీ విచారిస్తోందని స్పష్టం చేశారు. టెరాసాఫ్ట్‌ వలన ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ నష్టపోయిందని త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు గౌతమ్‌రెడ్డి.

Tags:    

Similar News