Taneti Vanitha: పీఎస్‌ను ప్రారంభించిన ఏపీ హోంమంత్రి తానేటి వనిత
Taneti Vanitha: సీఎం ఆదేశాలతో పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తోంది
Taneti Vanitha: పీఎస్‌ను ప్రారంభించిన ఏపీ హోంమంత్రి తానేటి వనిత
Taneti Vanitha: CM జగన్ ఆదేశాల మేరకు పోలీస్ వ్యవస్థ చక్కగా పనిచేస్తోందన్నారు AP హోంమంత్రి తానేటి వనిత. గతంలో పోలీస్‌స్టేషన్‌కు రావాలంటేనే ప్రజలు భయపడేవారని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు పోలీసులు బాగా దగ్గరయ్యారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు సిన్సియర్‌గా పనిచేయడం వల్లే క్రైం రేటు తగ్గిందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆగిరిపల్లిలో అత్యాధునిక హంగులతో నూతన పోలీస్‌స్టేషన్‌ను మంత్రి తానేటి వనిత ప్రారంభించారు.