AP High Court: వివరణ ఇవ్వాలంటూ సీఎస్‌కు హైకోర్టు ఆదేశం
AP High Court: హైకోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై మండిపాటు
AP High Court: వివరణ ఇవ్వాలంటూ సీఎస్‌కు హైకోర్టు ఆదేశం
AP High Court: ఏపీ సీఎస్‌కు హైకోర్టు సమన్లు జారీ చేసింది. స్కూల్స్ ప్రాంగణంలో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాలు కొనసాగటంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. స్కూళ్ల ప్రాంగణాల నుంచి వాటిని తొలగించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ సీఎస్‌కు హైకోర్టు సమన్లు జారీ చేసింది.