AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు
AP High Court: సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్
ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)
AP High Court: ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు సవాల్ చేస్తూ బాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిష్ వేశారు. అమరావతి భూముల విషయంలో సీఐడీ కేసు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపిస్తున్నారు. నారాయణ తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది దుమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తున్నారు.