AP High Court: హిందూపురం సీఐ ఇస్మాయిల్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం
AP High Court: జ్యుడీషియల్ అధికారిపై దాడి చేయడానికి సీఐకి ఎంత ధైర్యమంటూ మండిపాటు
AP High Court: హిందూపురం సీఐ ఇస్మాయిల్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం
AP High Court: హిందూపురం సీఐ ఇస్మాయిల్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జ్యుడీషియల్ అధికారిపై దాడి చేయడానికి సీఐకి ఎంత ధైర్యమంటూ మండిపడింది. సీఐ చర్య కోర్టు పరిపాలనా విధులకు ఆటంకమేనంటూ వ్యాఖ్యానించింది. సీఐపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని రిజిస్ట్రీకి ఆదేశాలిచ్చింది. అడ్వొకేట్ కమిషన్, కోర్టు సిబ్బందిపై చేయి చేసుకున్న ఘటనలో.. సీఐ ఇస్మాయిల్‌పై సుమోటో పిల్ నమోదు చేసింది ఏపీ హైకోర్టు.