అంగన్‌వాడీల గౌవర వేతనం పెంచిన ఏపీ సర్కారు

Update: 2019-06-26 11:52 GMT

ఏపీలో అంగన్‌వాడీల గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అంగన్‌వాడీ వర్కర్లకు 11 వేల 500 రూపాయలు, మినీ అంగన్‌వాడీలు, హెల్పర్లకు 7 వేలకు పెరిగాయి. పెరిగిన వేతనాలు వచ్చే నెల నుంచి అమలు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Tags:    

Similar News