Andhra Pradesh: సచివాలయానికి సీఎం జగన్.. మందడంలో భారీ బందోబస్తు
Andhra Pradesh: ఏపీ సచివాలయానికి సీఎం జగన్ చేరుకున్నారు.
జగన్ ఫైల్ ఫోటో
Andhra Pradesh: ఏపీ సచివాలయానికి సీఎం జగన్ చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా మందడం గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. సీఎం సచివాలయానికి వెళ్లే సమయంలో దీక్షా శిబిరాల దగ్గర రైతులను వెనక్కి వెళ్లాలని పోలీసులు కోరారు. రైతులు రోడ్డుపైకి రాకుండా అడ్డుగోడగా నిల్చున్నారు. ఇక సీఎం కాన్వయ్ వెళ్తున్న సమయంలో రైతులు, మహిళలు పెద్దఎత్తున జై అమరావతి వంటూ నినాదాలు చేశారు.