YS Jagan: నేడు హౌసింగ్‌ అండ్‌ ఓటీఎస్‌పై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష

YS Jagan: ప్రజల్లో నెలకొన్న సందిగ్ధంపై స్పష్టత ఇవ్వనున్న సీఎం జగన్‌..

Update: 2021-12-08 04:09 GMT

YS Jagan: నేడు హౌసింగ్‌ అండ్‌ ఓటీఎస్‌పై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష

YS Jagan: కాసేపట్లో హౌసింగ్‌ అండ్‌ ఓటీఎస్‌పై ఏపీ సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా.. ఓటీఎస్‌పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై పలువురు ఉన్నతాధికారులతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. అదేవిధంగా ప్రజల్లో నెలకొన్న కన్ఫ్యూషన్‌పై క్లారిటీ ఇవ్వనున్నారు సీఎం జగన్‌.

Tags:    

Similar News