Jagananna Thodu: నగదు జమ చేసిన సీఎం జగన్..
Jagananna Thodu: చిరు వ్యాపారులది గొప్ప సేవ అని సీఎం జగన్ ప్రశంసించారు.
Jagananna Thodu: నగదు జమ చేసిన సీఎం జగన్..
Jagananna Thodu: చిరు వ్యాపారులది గొప్ప సేవ అని సీఎం జగన్ ప్రశంసించారు. చిరు వ్యాపారుల కష్టాలను పాదయాత్రలో చూశానన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత, హస్త కళాకారులు, చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి ఏటా 10వేల చొప్పున వడ్డీ లేని రుణం అందిస్తున్నామన్నారు. 'జగనన్న తోడు' పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసిన సీఎం జగన్ గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేయలేదని అన్నారు. చిరు వ్యాపారులకు తోడుగా నిలవాలన్న ఆలోచన ఏరోజూ కూడా గత ప్రభుత్వంలో చేయలేదని జగన్ విమర్శించారు.