ఢిల్లీ ఏపీ భవన్‌లో ఏపీ సీఎం జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
Vijay Sai Reddy: దేశ రాజకీయల్లో వైఎస్ జగన్‌ది ప్రత్యేక స్థానం
ఢిల్లీ ఏపీ భవన్‌లో ఏపీ సీఎం జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
AP Bhavan: ఢిల్లీ ఏపీ భవన్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడకుల్ని వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. భారత రాజకీయల్లో వైఎస్ జగన్‌ది ప్రత్యేక స్థానం అని ఎంపీ విజయ్‌సాయిరెడ్డి అన్నారు. ప్రజాసంక్షేమం కోసం నిబద్ధతతో పని చేసే నాయకుడని కొనియాడారు. 2009లో ప్రారంభమైన జగన్ రాజకీయ జీవితం ఆయన వ్యక్తిత్వం వల్లే ప్రజాదరణతో ముందకు సాగుతోందన్నారు విజయసాయిరెడ్డి.