Narayana: నారాయణ సంస్థల్లో ముగిసిన ఏపీ సీఐడీ సోదాలు

Narayana: నారాయణ సంస్థల్లో రెండు రోజుల పాటు సాగిన సీఐడీ సోదాలు

Update: 2023-01-11 08:48 GMT

Narayana: నారాయణ సంస్థల్లో ముగిసిన ఏపీ సీఐడీ సోదాలు

 Narayana: మాజీ మంత్రి నారాయణ కార్యాలయాల్లో ఏపీ CID సోదాలు ముగిశాయి. గత రెండ్రోజులుగా ఏపీ CID అధికారులు హైదరాబాద్‌లోని నారాయణకు చెందిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు హార్డ్ డిస్క్‌లు, డాక్యుమెంట్లు, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి నారాయణకి చెందిన NSPIRA సంస్థలో సోదాలు చేశారు. రామకృష్ణ హౌసింగ్ సంస్థలోకి నిధులు మళ్లించారని బినామీల పేర్లపై చట్టవిరుద్దంగా భూములు కొనుగోలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేశారు. అమరావతిలో అసైన్డ్‌ భూములు కొనుగోలుపై సీఐడీ సోదాలు నిర్వహించింది.

Tags:    

Similar News