ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. మిచౌంగ్ తుపాను పంటనష్టం, పరిహారంపై జరగనున్న చర్చ

AP Cabinet: జనవరి 1 నుంచి రూ.3వేల పెన్షన్‌కు గ్రీన్‌సిగ్నల్!

Update: 2023-12-15 03:45 GMT

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. మిచౌంగ్ తుపాను పంటనష్టం, పరిహారంపై జరగనున్న చర్చ

AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది కేబినెట్. జనవరి 1 నుంచి 3వేల పెన్షన్‌కు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. మిచౌంగ్ తుపాను పంటనష్టం, పరిహారంపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనున్నట్టు సమాచారం.

Tags:    

Similar News