AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ వాయిదా

AP Cabinet: సెప్టెంబ‌ర్ 1న ఏపీ కేబినెట్ సమావేశం

Update: 2022-08-25 01:59 GMT

AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ వాయిదా 

AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ నెల 29న జరగాల్సిన కేబినెట్ భేటీని ప్రభుత్వం తాజాగా వాయిదా వేసింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం బుధ‌వారం రాత్రి ఓ ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నెల 29న జ‌ర‌గాల్సిన కేబినెట్ భేటీని వాయిదా వేస్తున్నట్లుగా ప్రక‌టించిన రాష్ట్ర ప్రభుత్వం... స‌ద‌రు భేటీని సెప్టెంబ‌ర్ 1న నిర్వహించ‌నున్నట్లు తెలిపింది. అయితే, కేబినెట్ భేటీని వాయిదా వేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం త‌న ప్రక‌ట‌న‌లో వెల్లడించ‌లేదు.

Tags:    

Similar News