AP BJP: ఇవాళ ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం.. జనసేనతో పొత్తులపై చర్చించే అవకాశం
AP BJP: చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారంపై చర్చించే ఛాన్స్
AP BJP: ఇవాళ ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం.. జనసేనతో పొత్తులపై చర్చించే అవకాశం
AP BJP: ఇవాళ ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశముంది. టీడీపీ తో పొత్తు పెట్టుకుంటానన్న ప్రవన్ కల్యాణ్ ప్రకటనపై కీలక చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే జనసేనతో పొత్తులపై కూడా చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారంపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది.