Daggubati Purandeswari: ఏపీలో జగన్‌ ప్రభుత్వం స్టిక్కర్‌ పాలన చేస్తుంది

Daggubati Purandeswari: జగన్‌ ప్రభుత్వం చివరికి దేవుడిని కూడా వదలడం లేదు

Update: 2023-12-28 12:23 GMT

Daggubati Purandeswari: ఏపీలో జగన్‌ ప్రభుత్వం స్టిక్కర్‌ పాలన చేస్తుంది

Daggubati Purandeswari: వైసీపీపై ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి ఫైర్‌ అయ్యారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం స్టిక్కర్‌ పాలన చేస్తుందని పురందేశ్వరి మండిపడ్డారు. జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటుందని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం చివరికి దేవుడిని కూడా వదలడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని పురందేశ్వరి తెలిపారు.

Tags:    

Similar News