Loan Apps: లోన్ యాప్‌లకు మరో వ్యక్తి బలి
Loan Apps: లోన్ తీసుకుని షెర్లలో పెట్టి నష్టపోయిన నేలవల్లి హరినాయుడు
Loan Apps: లోన్ యాప్‌లకు మరో వ్యక్తి బలి
Loan Apps: లోన్ యాప్‌లకు మరో వ్యక్తి బలయ్యాడు. యాప్‌లో లోన్ తీసుకుని షెర్లలో పెట్టి నష్టపోయాడు తిరుపతి జిల్లాకు చెందిన నేలవల్లి హరినాయుడు. అయితే లోన్ కట్టాలంటూ యాప్ నిర్వహకుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో ఒత్తిడి తట్టుకోలేక రైలు కింద పడి హరి నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఒక పాప ఉన్నారు.