Daggubati Purandeswari: విశాఖ అభివృద్ధిపై బీజేపీ మార్క్‌ ఉంటుంది

Daggubati Purandeswari: ఆంధ్రా యూనివర్సిటీ వైసీపీ కార్యాలయంగా మారిపోయింది

Update: 2023-12-19 08:23 GMT

Daggubati Purandeswari: విశాఖ అభివృద్ధిపై బీజేపీ మార్క్‌ ఉంటుంది

Daggubati Purandeswari: ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి అన్నారు. విశాఖ అభివృద్ధిపై బీజేపీ మార్క్‌ ఉంటుందన్నారు. కేంద్రం నిధులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదన్నారు . రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే విశాఖ రైల్వే జోన్‌ ముందుకు సాగడం లేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వయంగా చెప్పారని అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చారని బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి మండిపడ్డారు.

Tags:    

Similar News