AP Cabinet: ముగిసిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్

AP Cabinet: 2గంటలపైన కొనసాగిన మంత్రివర్గ సమావేశం * నాడు-నేడు, నేతన్న నేస్తంపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్

Update: 2021-08-06 08:29 GMT

ముగిసిన కాబినెట్ సమావేశం (ఫైల్ ఇమేజ్)

AP Cabinet: ఏపీ కేబినెట్‌ ముగిసింది. 2 గంటలపైన మంత్రివర్గ సమావేశం కొనసాగింది. నాడు-నేడు, నేతన్న నేస్తంపై సుదీర్ఘంగా కేబినెట్‌ చర్చించింది. అలాగే.. ఆర్‌అండ్‌బీ ఆస్తులను ఆర్టీసీకి బదలాయింపు ప్రతిపాదనపై చర్చించింది. పలు కీలక అంశాలపై కూడా ఏపీ కేబినెట్‌ చర్చించినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News