నేదురుమల్లి రామ్‌కుమార్‌పై ఆనం ఫైర్.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు
Anam: వైసీపీ ఒక్కసారి టికెట్ ఇస్తే, ఐదుసార్లు విజయం ఇచ్చాను
నేదురుమల్లి రామ్‌కుమార్‌పై ఆనం ఫైర్.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు
Anam Ramanarayana: నేదురుమల్లి రామ్‌కుమార్‌పై ఆనం రాంనారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. వైసీపీ ఒక్కసారి టికెట్ ఇస్తే ...ఐదుసార్లు విజయం అందించానని చెప్పారు. 2024 ఎన్నికల్లోనూ ఫుట్ బాల్ ఆడిస్తానని అన్నారు. సంస్కారమైన మాటలు మాట్లాడుకుంటే అందరికి మంచిదని ఆనం హితవు పలికారు.