విజయనగరం జిల్లా రాజాంలో బయటపడ్డ పాత లాకర్

Vizianagaram: ఓ ఇంటిని తవ్వుతుండగా బయటపడ్డ పాత లాకర్

Update: 2022-08-13 06:55 GMT

విజయనగరం జిల్లా రాజాంలో బయటపడ్డ పాత లాకర్

Vizianagaram: విజయనగరం జిల్లా రాజాంలో పాత లాకర్ బయటపడింది. ఓ ఇంటిని తవ్వుతుండగా పాత లాకర్ బయటపడింది. లాకర్‌లో బంగారం ఉందని కూళీలు అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు కూళీలు వాటా అడగటంతో లాకర్ విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు. లాకర్‌ను సీజ్ చేశారు. కాసేపట్లో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో తెరవనున్నారు.

Tags:    

Similar News