Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు వినూత్న ప్రయోగం
Tirumala: డ్రైవర్ల మొహంపై నీళ్లు స్ర్పే చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు వినూత్న ప్రయోగం
Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలపై టీటీడీ అప్రమత్తమైంది. ఘాటురోడ్డులోని ఏడవ మైలురాయి వద్ద ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వాహనాల డ్రైవర్ల మొహంపై నీళ్లు స్ర్పే చేస్తున్నారు. మలుపుల వద్ద జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఘాట్ రోడ్డులో సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగం, ఓవర్ టేక్ చేయడం నిషేధం అంటున్న ట్రాఫిక్ ఎస్.ఐ బలరామ్.