Ambati Rayudu: వైసీపీని వీడటంపై అంబటి రాయుడు వివరణ
Ambati Rayudu: ఈ ఏడాది ముంబై ఇండియన్స్ తరుపున... IPL టీ20కి ప్రాతినిధ్యం వహిస్తున్నా
Ambati Rayudu: వైసీపీని వీడటంపై అంబటి రాయుడు వివరణ
Ambati Rayudu: వైసీపీని వీడటంపై అంబటి రాయుడు వివరణ ఇచ్చారు.ఈ ఏడాది ముంబై ఇండియన్స్ తరుపున...IL టీ20కి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అంబటి రాయుడు పేర్కొన్నారు. ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్‌లో పాల్గొనాలంటే. ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండకూడదని అందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ లో అంబటి రాయుడు పేర్కొన్నారు.