Ambati Rambabu: నాపై దాడికి వచ్చిన వారంతా.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే
Ambati Rambabu: కులోన్మాదంతోనే వంగవీటి రంగాను హత్య చేశారు
Ambati Rambabu: నాపై దాడికి వచ్చిన వారంతా.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే
Ambati Rambabu: ఖమ్మంలో తనకు నిరసన సెగ తగిలిందంటూ వస్తున్న వార్తలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తమపై దాడికి వచ్చిన వారు అంతా ఒక సామాజిక వర్గానికి చెందిన వారేనన్నారు. ఈ కులోన్మాధం ఏంటని అంబటి ప్రశ్నించారు. కులోన్మాదంతోనే వంగవీటి రంగాను హత్య చేశారని, ముద్రగడపై దాడి చేశారని అన్నారు. తనపై జరిగిన దాడి వెనుక కుట్ర ఏమైనా ఉందా విచారణ చెయ్యాలన్నారు. దాడులు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.