Ambati Rambabu: టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ కావాలని కోరుకుంటున్నారు

Ambati Rambabu: టీడీపీ సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు

Update: 2022-09-15 07:24 GMT

Ambati Rambabu: టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ కావాలని కోరుకుంటున్నారు

Ambati Rambabu: అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి అంబటి విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. టీడీపీ సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వీరిని సస్పెండ్ చేయకపోతే సభ సజావుగా సాగే పరిస్థితి లేదన్నారు.

Tags:    

Similar News