Ambati Rambabu: వాలంటరీ వ్యవస్థపై పవన్‌కు అవగాహనలేదన్న అంబటి

Ambati Rambabu: జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే భయంతోనే పవన్ విమర్శలన్న అంబటి

Update: 2023-07-14 11:04 GMT

Ambati Rambabu: వాలంటరీ వ్యవస్థపై పవన్‌కు అవగాహనలేదన్న అంబటి

Ambati Rambabu: వాలంటరీ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం అవగాహన లేకుండా ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు ఉదయాన్నే ఇంటికి వెళ్లి వృద్ధులకు పెన్షన్ అందిస్తుంటే పవన్ కళ్యాణ్ భరించలేకపోతున్నారని ఆరోపించారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే భయంతో‌నే పవన్ అలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ విషయం తెలుసుకుని మాట్లాడాలన్నారు.

Tags:    

Similar News