Ambati Rambabu: హోలీ సంబరాలు.. బంజారా మహిళలతో స్టెప్పులేసిన మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu: హోలీ సంబరాల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు

Update: 2024-03-25 06:59 GMT

Ambati Rambabu: హోలీ సంబరాలు.. బంజారా మహిళలతో స్టెప్పులేసిన మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానికులు, బంజారా మహిళలతో కలిసి స్టెప్పులేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ఉట్టి కొట్టారు. అనంతరం సత్తెన పల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

Tags:    

Similar News