Ambati Rambabu: బాబును మోసే అడ్డగాడిద పవనే అంటూ ట్వీట్

Ambati Rambabu: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అంబటి

Update: 2022-12-18 11:00 GMT

Ambati Rambabu: బాబును మోసే అడ్డగాడిద పవనే అంటూ ట్వీట్ 

Ambati Rambabu: జనసేనాని పవన్ వ్యాఖ్యలపై మంత్రి అంబరి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. గాడిదలు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించని ఆయన తాము కాదు.. బాబును మోసే అడ్డగాడిదవు నీవే అంటు చురకలంటించారు. సత్తెనపల్లి మీటింగ్ లో పవన్ కల్యాణ్ ప్రధానంగా అంబటిరాంబాబను టార్గెట్ చేశారు. అతనిపై అవినీతి ఆరోపణలతోపాటు గాడిద అంటూ పవన్ తీవ్రంగా విరుకుపడ్డారు. దీనికి కౌంటర్ గా మంత్రి రాంబాబు పవనే అడ్డగాడిద అంటూ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News