Ambati Rambabu: టీడీపీ, జనసేన రెండూ ఒక్కటే
Ambati Rambabu: టీడీపీని కాపాడేందుకు పుట్టిన పార్టీయే జనసేన
Ambati Rambabu: టీడీపీ, జనసేన రెండూ ఒక్కటే
Ambati Rambabu: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. టీడీపీ, జనసేన రెండూ ఒక్కటేనని.. టీడీపీని కాపాడేందుకు పుట్టిన పార్టీయే జనసేన అని ఆరోపించారు. వీరిద్దరు కలిసి వస్తారని తాము ముందే చెప్పామన్న అంబటి.. టీడీపీని ఎలా బతికించాలనే ఇద్దరు చర్చించుకున్నారని ఎద్దెవా చేశారు.