Ambati Rambabu: టీడీపీ-జనసేన ఎన్నికలకు ముందే ఓటమి ఒప్పుకున్నారు
Ambati Rambabu: కుప్పంలో కావాలనే టీడీపీ స్టేట్మెంట్ ఇచ్చారు
Ambati Rambabu: టీడీపీ-జనసేన ఎన్నికలకు ముందే ఓటమి ఒప్పుకున్నారు
Ambati Rambabu: టీడీపీ జనసేన ఎన్నికల ముందే తమ ఓటమిని ఒప్పుకున్నట్టే వ్యవహరిస్తున్నాని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారని అంబటి జోష్యం చెప్పారు. కుప్పం సభలో టీడీపీ కావాలనే స్టేట్మెంట్ ఇచ్చిందని.. గతంలో చంద్రబాబు దొంగఓట్లతో గెలిచారని.. ఈ సారి అది జరగదన్నారు. కుప్పానికి నీళ్లిచ్చేది తామేనని అంబటి స్పష్టం చేశారు.