Ambati Rambabu: సినిమాలో అతను కథానాయకుడు, రాజకీయల్లో కంత్రీ నాయకుడు
Ambati Rambabu: రాజకీయాల్లో చంద్రబాబుకు డబ్బింగ్ చెప్పే స్థాయికి పవన్ దిగజారాడు
Ambati Rambabu: సినిమాలో అతను కథానాయకుడు, రాజకీయల్లో కంత్రీ నాయకుడు
Ambati Rambabu: వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అమ్మవారి పేరు పెట్టుకుని వారాహి వాహనంపైకి ఎక్కి.. పవన్ అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సినిమాలో అతను కథానాయకుడు కానీ.. రాజకీయాల్లో మాత్రం కంత్రీ నాయకుడని అంబటి ఎద్దేవా చేశారు. స్థిరత్వం లేని వ్యక్తి పవన్.. రాజకీయాలకు అనర్హుడని దుయ్యబట్టారు అంబటి.