Ambati Rambabu: రాష్ట్ర రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి పవన్

Ambati Rambabu: పవన్ నిలబడ్డ చోట డిపాజిట్లు కూడా రాని పరిస్థితి

Update: 2023-06-22 03:02 GMT

Ambati Rambabu: రాష్ట్ర రాజకీయాల్లో పనికిరాని వ్యక్తి పవన్

Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ నిలబడిన చోట..ఆయనకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించి..175కు 175 సీట్లు కైవసం చేసుకుంటామన్నారాయన.

Tags:    

Similar News