Ambati Rambabu: పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ అబద్ధాలే
Ambati Rambabu: పవన్ కళ్యాణ్ ఏ విషయంలో నిజం చెప్పడు
Ambati Rambabu: పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ అబద్ధాలే
Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ చెప్పేవన్నీ అబద్ధాలని.. ఏ విషయంలో నిజం చెప్పడన్నారు. బ్రో మూవీ రెమ్యునరేషన్ ఎంత అంటే చెప్పడం లేదన్న అంబటి.. పవన్ అధికారికంగా తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత..? అనధికారికంగా తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత..? అని ప్రశ్నించారు. కలెక్షన్లు అడిగితే కూడా నిర్మాత చెప్పడం లేదని.. బ్రో సినిమా లెక్కలపై దాపరికం చేస్తున్నారంటే ఏదో జరుగుతుందనేది అర్థం చేసుకోవచ్చని తెలిపారు అంబటి.