Ambati Rambabu: పోలవరంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు
Ambati Rambabu: 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు చెప్పేది పచ్చి అబద్ధం
Ambati Rambabu: పోలవరంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు
Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పోలవరంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు చెప్పేది పచ్చి అబద్ధంమని.. దమ్ముంటే పోలవరంపై చంద్రబాబు చర్చకు సిద్ధమా అని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ఎవరి హయాంలో ఎంత పూర్తయిందో లెక్కలతో సహా నిరూపిస్తామన్నారు అంబటి.