Amaravati: అమరావతి రాజధాని ఉద్యమానికి 1500 రోజులు
Amaravati: 29 గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు
Amaravati: అమరావతి రాజధాని ఉద్యమానికి 1500 రోజులు
Amaravati: అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఇవాళ్టితో 1500 రోజులు పూర్తి చేసుకోనున్నాయి. 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురాగా,. అప్పట్నుంచి రైతులు ఆందోళన బాటపట్టారు. ఇవాళ ఉద్యమం 1500వ రోజుకు చేరుకుంటున్న నేపథ్యంలో అమరావతి సమర శంఖారావం పేరుతో 29 గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. వెలగపూడి, మందడంలో రెండు సభలను ఏర్పాటు చేశారు.