తిరుమలలో ‘జై అమరావతి నినాదాలు’.. మంత్రి రోజాకు నిరసన సెగ
Roja: శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడ నుంచి వెళ్లిపోయిన రోజా
తిరుమలలో ‘జై అమరావతి నినాదాలు’.. మంత్రి రోజాకు నిరసన సెగ
Roja: శ్రీవారి ఆలయంలో మంత్రి రోజా ముందు జై అమరావతి నినాదాలు హోరెత్తాయి. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి రోజాను శ్రీవారి సేవకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జై అమరావతి అంటూ నినదించాలని కోరారు. దాంతో శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు రోజా.