Vijayawada: పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి గల్లంతు
Vijayawada: గల్లంతైన వ్యక్తి అవనిగడ్డకు చెందిన వ్యక్తిగా సమాచారం
Vijayawada: పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి గల్లంతు
Vijayawada: విజయవాడ అవనిగడ్డ కరకట్టపై ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ప్రమాదవశాత్తు పంట కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న వ్యక్తి గల్లంతయ్యాడు. అవనిగడ్డకు చెందిన వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం. పెనమలూరు మండలం చోడవరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.