Srisailam: శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక సోదాలు

Srisailam: ఆర్జిత సేవల టికెట్ కౌంటర్, డొనేషన్ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో తనిఖీలు

Update: 2021-08-05 10:47 GMT

శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారుల సోదాలు (ఫైల్ ఇమేజ్)

Srisailam: శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. ఆర్జిత సేవల టికెట్ కౌంటర్ తో పాటు డొనేషన్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో తనిఖీలు చేపట్టారు. జారీ చేసిన టికెట్ కౌంటర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Full View


Tags:    

Similar News