స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో A1 నిందితుడు గంట సుబ్బారావు అరెస్ట్...

AP Skill Development Case: వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు...

Update: 2021-12-13 12:17 GMT

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో A1 నిందితుడు గంట సుబ్బారావు అరెస్ట్...

AP Skill Development Case: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గంట సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం ఆయన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం గంటను ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు.

Tags:    

Similar News