Eluru: దూడను చంపి అడవిలోకి లాక్కెళ్లిన పెద్దపులి.. భయంతో చెట్టెక్కిన రైతు

Eluru: భయంతో వణికిపోతున్న గ్రామస్తులు

Update: 2024-01-30 07:45 GMT

Eluru: దూడను చంపి అడవిలోకి లాక్కెళ్లిన పెద్దపులి.. భయంతో చెట్టెక్కిన రైతు

Eluru: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరం శివారులో పెద్దపులి కలకలం సృష్టించింది. దూడను చంపి సమీప అడవిలోకి లాక్కు వెళ్లింది పెద్దపులి. పులిని చూసి భయంతో చెట్టేక్కేశాడు స్థానిక రైతు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 

Tags:    

Similar News