కృష్ణాజిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మంది ప్రయాణికులకు గాయాలు
Road Accident: టిప్పర్ లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా
కృష్ణాజిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మంది ప్రయాణికులకు గాయాలు
Road Accident: విజయవాడలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. గొల్లపూడి సమీపంలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరబాద్ వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.