Kondapalli Srinivas: యువతకు భవిష్యత్ ఇచ్చే విధంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం
Kondapalli Srinivas: చంద్రబాబు ఆలోచన విధానంతోనే మహిళా సంఘాలు
Kondapalli Srinivas: యువతకు భవిష్యత్ ఇచ్చే విధంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం
Kondapalli Srinivas: యువతకు భవిష్యత్ ఇచ్చే విధంగా సరికొత్త అధ్యాయానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు ఆలోచన విధానంతోనే మహిళా సంఘాలు ఏర్పాటు అయ్యాయన్నారు. గత ఐదేళ్లుగా వెనుక బడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు.